Andaru Vidachina Song From Stephen Bob Ministries
ANDHARU VIDACHINA Latest Telugu Christian Song by Bro Stephen Bob
ANDARU VIDICHINA song by Bro Stephen Bob
SONG BY BRO STEPHEN BOB |
పల్లవి:
అందరు విడచినా అన్నీపోయినా అండగా నీవు నిలిచావాయ
చాలయ ఈ జీవితానికి ఇది..
బ్రతకలేని స్థితిలో నన్ను ఆదరించవు
మరణం నుండి నన్ను తప్పించావు(2)
నీ కృపతో నన్ను కాపాడావు
నాకు ఆశ్రయముగా ఉన్నావు (2)
చాలయ ఈ జీవితానికి ఇది.. //2//
చరణం:
నడవలేని స్థితిలో నన్ను నడిపించావు
శాపాలని దీవెనులుగా మార్చినావు (2)
నీ కృపతో నను ఆదుకున్నావు
నాకు నెమ్మది కలుగచేసి ఉన్నావు(2)
చాలయ ఈ జీవితానికి ఇది.. //2//
Andaru Vidichina Song Credits:
Lyrics, Vocals & Produced By: Stephen Bob
Music: Bro. Prabhu
Flute: Bro. Ajith
Violin: Bro. Nelson Kumar
Tune: Bro. S Kumar
DOP : Bro. Isaac Paul Allen
Title Design: Bro. Devanand Saragonda
Poster Design: Bro. Shyam Injeti
Mixing & Mastering: Satish (SP Studios)
Song Link : https://youtu.be/e99_dSOOBFs?si=19kmgRLWkzOhSJej
Nice song with very deep meaning
ReplyDeleteVery pleasant song 😍
ReplyDelete