క్రీస్తుని తెలుసుకున్న రోజు | KREESTHUNI TELUSUKUNA ROJU | TELUGU CHRISTIAN

 

| TELUGU CHRISTIAN SONG | STEPHEN BOB |





SONG LYRICS:

పల్లవి :
నేను క్రీస్తునీ తెలుసుకున్న రోజు మరల నేను జన్మించిన రోజు(2) తొలిసారిగా నా మనసును మార్చుకున్న రోజు క్రొత్తగా నాకు నేను పరిచమైన రోజు(2) చరణం :
నీ సహవాసము స్వర్గము యేసయ్యా నీ మాటలు నాకు ఆనంద సాగరము(2) నేను నీలా జీవించాలి యేసయ్య నేను నీ చెంత చేరాలి ప్రభువా(2) చరణం :
నీ నామమునే స్మరింతును యేసయ్యా నీ వాక్యమునే ప్రకటింతునేనయా(2) మార్పు లేని నీ ప్రేమను మరువున యేసయ్యా కష్టాలెనైనా నిను విడువను ప్రభువా(2) చరణం :
నీ మార్గములో నడుతును యేసయ్య నీ మేళులను మరువను ప్రభువా(2) నువ్వు లేని జీవితము నాకు శూన్యమే అర్పింతూను నాజీవితము నీ కొరకే(2)






స్టీఫెన్ బాబ్ గారి మరిన్ని ఆడియోలు వీడియో సందేశాలు కావలసినవారు మా ఈ Whatsapp లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వగలరు

WHATSAPP GROUP LINK: https://chat.whatsapp.com/EaKrFslthu8...
For more info Contact: 8296478813, 7338475239






Comments