పగిలిన హృదయంతో... | మీ హృదయాన్ని కదిలించే అద్భుతమైన పాట | #new TELUGU CHRISTIAN SONG | STEPHEN BOB |
పగిలిన హృదయంతో LYRICS | మీ హృదయాన్ని కదిలించే అద్భుతమైన పాట |#new TELUGU CHRISTIAN SONG | STEPHEN BOB |
పగిలిన హృదయంతో మోకాళ్ల ప్రార్థనతో
నీ పాధసన్నిధికి నే వచ్చితిని (2)
నను నిలా మార్చుకోమయ... నజరేయ (2)
|| పగిలిన ||
చరణం 1:
వాక్యాన్ని విడిచితిని ప్రార్థనను మానుకొంటిని (2)
శాక్ష్యాన్ని పాడు చేసుకొంటిని
పరిశుద్ధాత్మను వంచించితిని
నను నిలా మార్చుకోమయ... నజరేయ (2)
|| పగిలిన ||
చరణం 2 :
నీప్రేమ మరచితిని లోకాన్ని ఆశించితిని (2)
ఆత్మ పేగును మాడ్చుకొంటిని (2)
దిక్కులేక నీ దయను కోరితిని
నను నిలా మార్చుకోమయ... నజరేయ (2)
|| పగిలిన ||
చరణం 3:
చీకటిని ఇష్టపడితిని దేహముపై మనసుంచితిని (2)
సుఖభోగాలు కోరుకుంటాని (2)
నిన్ను నేను గాయపరచితిని
నను నిలా మార్చుకోమయ... నజరేయ (2)
|| పగిలిన ||
Pagilina Hrudyamtho Song Credits:
Lyrics, Vocals & Produced By: Stephen Bob
Music: Bro. Prabhu
Tune: Bro. S Kumar
Video Shoot & Editing : Bro. Anil Photography
Title & Poster Design: Bro. Shyam Injeti
Mixing & Mastering: Satish (SP Studios)
Listen to Our Songs by Clicking on the link below
Heartful song
ReplyDeleteExcellent song
ReplyDeleteSuper song
ReplyDelete