Aaradhana nikenayya LYRICS | Latest Telugu Christian worship song Lyrics












Lyrics 

పళ్లవి:

ఆరాధన ఆరాధన ఆరాధన నికేనైయా (2) 
రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన (2) 
నీకె మా ఆరాధన

1. నీవే మా ఆశ్రయదుర్గము నీవే మా దాగు స్థలము (2) 
యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె
 తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)

2. నీవే మా పోషకుడవు నీవే మా జీవనాధారము (2)
 యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె 
తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)

3. నీవే మా సృష్టికర్తవు నీవే మా దేవది దేవుడవు (2)
 యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె
 తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)

4. నీవే మా ప్రాణ ప్రియుడవు నీవే మా అతిశయ స్పదము (2) 
యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె 
తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)


Song Credits:

Lyrics, Vocals & Produced By: Stephen Bob &Tabitha Stephen

Music: Enoch Jagan

Tune: Bro. S Kumar

Video Shoot & Editing: Bro. Anil Photography

Title: Devanand Saragonda

Poster Design: Bro. Shyam Injeti





Comments

Post a Comment