మహాశౌర్యుడు | JESUS LATEST TELUGU SONG | MAHASHORYUDU | DAVIDSON GAJULAVARTHI | STEPHEN BOB |

GAJULAVARTHI | STEPHEN BOB |




పాపమే ఆహారముగా..
అన్యాయమే అలవాటుగా.. తరతరాలుగా నశిస్తున్న ఈ నాశన పుత్రులను రక్షించడానికి రగిలిన రణమే క్రీస్తు ప్రభంజనం..

పల్లవి :

చీకట్లను చీల్చిన నీతి సూర్యుడు పాపాన్ని తరిమి కొట్టిన విప్లవ వీరుడు(2) మృత్యువుని మట్టి కలిపిన సమరయోధుడు దహించు జ్వాలల ప్రకాశించిన తేజోమయుడు(2) మహాశౌర్యుడైన యేసుక్రీస్తు...!!! (4) చరణం:
రగిలే అన్యాయమును చల్లార్చి ఎగిసే దోషమును పరిహరించి కఠినమైన మనసును విరిచివేసి రక్షణ ఆనందమును అనుగ్రహించి శిక్ష నుంచి విడిపించిన బలశూరుడు నీవే(2) బలశూరుడు నీవే... మహాశౌర్యుడైన యేసుక్రీస్తు...!!! (4) చరణం:
మాకై నిలిచిన బాహుబలం నీవే జగతికి దొరికిన ఓ చక్కని వరం నీవే పాపపు అస్త్రం చీల్చిన శౌర్యుడు నీవే మా కన్నీళ్లు తుడచిన రక్షకుడవు నీవే జగ మేలుతున్న రారాజు నీవే(2) రారాజు నీవే... మహాశౌర్యుడైన యేసుక్రీస్తు...!!! (4) || చీకట్లను ||

SONG CREDITS: Lyrics & Produced By: Stephen Bob Music & Tune: Davidson Gajulavarthi Editing & Direction: Nuthan Babu G D.O.P: K. Mohan (Dream Digitals) Title Design : Chosen Charan Song Teaser: Teja (Grace Edits) Vocals : Sudarshini Karem, Prasad Munukuntla, Krishna Chaitanya, Valli Gayathri Featuring: Stephen Bob, Tabitha Stephen, Nithin Abdiel, Sujala Abdiel
 


May the grace of the Lord Jesus Christ, the love of God, & the fellowship of the Holy Spirit be with you all. Amen

Contact Our Ministry numbers for prayer requests









Comments